Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రాపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 28, 2026 9:07 PM జాతీయంGeneral
హైడ్రాపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు - Udayam
హైడ్రా సీఎం చేతిలో బ్లాక్‌మెయిలింగ్‌ సాధనంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. అధికార పార్టీ నేతల అక్రమ నిర్మాణాలపై చర్యలు లేవని విమర్శించారు. హైడ్రాపై హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటివని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేస్తామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...