వార్తలకు తిరిగి వెళ్లండి
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని ఆరోపిస్తూ, గతంలో ప్రగతి భవన్‌లో 150 గదులు, బంగారు కప్‌బోర్డులు ఉన్నాయని ప్రచారం చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు.
Comments
Loading comments...

