వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. వంద రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పి వెయ్యి రోజులుగా నరకం చూపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రతి రంగంలో కాంగ్రెస్ విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.
శాంతిభద్రతలు దిగజారాయని, రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పనులకు రిబ్బన్ కటింగ్ తప్ప కొత్తగా చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు.
Comments
Loading comments...

