వార్తలకు తిరిగి వెళ్లండి

గడిచిన కాలంలో హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లయినా కట్టినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాలు విసిరారు. కేసీఆర్ హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాతో ఇళ్లను కూలగొడుతోందని మండిపడ్డారు.
హైడ్రా నోటీసుల భయంతో కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చే రాజ్యమని ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

