Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమల తరలింపుపై కేంద్రంపై KTR ఆరోపణలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 28, 2026 12:51 PM హైదరాబాద్General
పరిశ్రమల తరలింపుపై కేంద్రంపై KTR ఆరోపణలు - Udayam
రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను కేంద్ర మంత్రులు బెదిరింపులతో ఇతర రాష్ట్రాలకు తరలించారని BRS నేత KTR ఆరోపించారు. PLI ప్రోత్సాహకాలు ఇవ్వబోమని హెచ్చరించడంతో US చిప్ డిజైన్ కంపెనీ హైదరాబాద్‌కు రాలేదని అన్నారు. మైక్రాన్, శాంసంగ్, కేన్స్ వంటి సంస్థలను గుజరాత్‌కు తరలించారని, సెమీకండక్టర్ రంగ పెట్టుబడులను అడ్డుకున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...