వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని MLC భూమి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడారు విద్యార్థులు ప్రధానంగా నీటి కొరత సమస్యను ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుని నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
Comments
Loading comments...

