వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ ఒక కుటుంబం వంటిదని, నాయకులు, కార్యకర్తలు పరస్పరం కష్టసుఖాల్లో అండగా నిలిచి పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు. శివకోటిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ‘క్యాడర్ విత్ లీడర్’ కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్యకర్తల సమస్యలను తెలుసుకున్నారు.
కార్యకర్తల సంక్షేమానికి నాయకులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

