Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టకాలంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకుంటున్నాం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 14, 2026 1:19 PM నిర్మల్General
 కష్టకాలంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకుంటున్నాం - Udayam
కష్టకాలంలో కన్నీటి కుటుంబానికి అండగా నిలిచి రవి ఫౌండేషన్ మానవత్వాన్ని చాటుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట్ కాలనీకి చెందిన ఆశన్న అనే ఆటో డ్రైవర్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఆర్థిక స్థోమత లేకపోవడంతో పలువురు దాతలు స్పందించి తమవంతు సాయం చేయడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. వారికి అండగా ఉంటామన్నారు.

Comments

G
Loading comments...