Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టాల్లోనూ ఆటోడ్రైవర్ నిజాయితీ

Follow Udayam Digital on Google
సాయి తేజ Aug 09, 2026 8:33 PM ఆల్ ఇండియా జాతీయ
కష్టాల్లోనూ ఆటోడ్రైవర్ నిజాయితీ - Udayam Digital
మహారాష్ట్రలోని కల్యాణ్‌లో ఓ ఆటోడ్రైవర్ నిజాయితీ నెటిజన్‌ను ఆకట్టుకుంది. నలుగురు ప్రయాణికులు ఉన్నందున నిర్ణయించిన చార్జీ ప్రకారం ఒక్కొక్కరి నుంచి రూ.15 మాత్రమే వసూలు చేశాడు. డ్రైవర్ పరిస్థితిని చూసిన ప్రయాణికుడు అదనంగా రూ.5 ఇచ్చినా తీసుకోకుండా తిరిగి ఇచ్చేశాడు. ఈ అనుభవాన్ని అతడు రెడిట్‌లో పంచుకోవడంతో డ్రైవర్ నిజాయితీపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...