వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలో రైలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన సాల్మన్రాజ్కు శ్రీకాకుళం రిమ్స్ చికిత్స కొనసాగుతోంది. ప్రమాదంలో వెన్నుపూసలోని ఎల్ 4, ఎల్ 5 భాగాల్లో గాయాలైనట్లు తెలుస్తోంది.
సాల్మన్రాజ్ టెక్కలిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రమాదంలో మృతిచెందిన నలుగురు విద్యార్థుల మృతదేహాలను గురువారం సాయంత్రం నాటికి వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.
Comments
Loading comments...

