Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజా వినతులు పరిష్కరించాలి

Follow Udayam on Google
dineshkumar Sep 07, 2026 4:42 PM చిత్తూరుGeneral
క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజా వినతులు పరిష్కరించాలి - Udayam
పీజీఆర్ఎస్‌లో అందే ప్రజా వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలనిచిత్తూరు నగరపాలక కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ప్రజల నుంచి 9 వినతులు స్వీకరించారు. గతవారం అందిన వినతుల పరిష్కారంపై కమిషనర్ సమీక్షించారు. కార్యక్రమంలో ఏసీపీ నాగేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...