వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో చేయూత పెన్షన్ కు వచ్చిన దరఖాస్తులను మండల, గ్రామ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ శుక్రవారం పోన్కల్ గ్రామంలోని పలు కాలనీలలో దరఖాస్తు చేసుకున్న మహిళల ఇళ్లకు వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. అర్హులైన వారి పెన్షన్ వచ్చేలా దరఖాస్తులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో రాహుల్ ఉన్నారు.
Comments
Loading comments...

