వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని జనసేన పార్టీ పెద్దపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ డాక్టర్ చుంచు కిరణ్ తెలిపారు.
శనివారం లక్షెట్టిపేట పట్టణంలో తాలూకా పరిధిలోని దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల జనసేన పార్టీ, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
Comments
Loading comments...

