Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కశ్మీర్‌లో తమిళమ్మాయి రుచులు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 09, 2026 9:44 PM జాతీయంGeneral
కశ్మీర్‌లో తమిళమ్మాయి రుచులు - Udayam
తమిళనాడుకు చెందిన సింధు 2021లో కశ్మీర్‌ పర్యటనకు వెళ్లి అక్కడి అందాలు, ప్రజల ఆతిథ్యానికి ఆకర్షితురాలైంది. అక్కడే స్థిరపడి దక్షిణాది సంప్రదాయ వంటకాలను పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాలతో చిన్న ఫుడ్‌ స్టాల్‌గా ప్రారంభించిన వ్యాపారాన్ని క్యాటరింగ్‌ వరకు విస్తరించింది. దక్షిణాది పర్యాటకుల కోసం మొదలుపెట్టినా తన కస్టమర్లలో 90 శాతం మంది కశ్మీరీలేనని సింధు తెలిపింది.

Comments

G
Loading comments...