కశ్మీర్‌లో ఉగ్రవాదులు లేరు: అమిత్ షా

కుల్గామ్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్‌ను భద్రతా దళాలు హతమార్చిన తర్వాత కశ్మీర్‌లో స్థానికంగా చేరిన ఉగ్రవాదులు ఎవరూ లేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
ఢిల్లీలో ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇది కీలక విజయమన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర సంస్థల సమన్వయం అవసరమని తెలిపారు.
Comments
Loading comments...
