Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కశింకోటలో ఓటరు జాబితా విడుదల

Follow Udayam on Google
Anuroop Sep 11, 2026 1:00 PM అనకాపల్లి General
కశింకోటలో ఓటరు జాబితా విడుదల - Udayam
కశింకోట మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ సెగ్మెంట్ల ఓటరు జాబితాను శుక్రవారం విడుదల చేశారు. పంచాయతీ ఓటరు జాబితా ప్రకారం మండలంలో 57,548 మంది ఓటర్లు ఉన్నట్లు ఎంపీడీవో సీహెచ్ చంద్రశేఖరరావు తెలిపారు. 19 ఎంపీటీసీ సెగ్మెంట్ల ఓటరు జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ నెల 15న 19 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని ఎంపీడీవో తెలిపారు.

Comments

G
Loading comments...