వార్తలకు తిరిగి వెళ్లండి
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి సింధూరం, ఆకు పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేటితో శ్రావణమాసం ముగుస్తుందని ఆలయ ఈవో విజయరాజు తెలిపారు.
Comments
Loading comments...

