వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు కసాపురం శ్రీనెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయంలో స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు.
ఆకు పూజ, సింధూరం తదితర పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయం మారుమరోగింది. భక్తుల రద్దీ దృశ్య ఆలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

