వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ రూరల్‌లో వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు సాగునీరు అందించేందుకు ఫాం ఫాండ్ల పనులు కొనసాగుతున్నాయి. వీబీజీ రాంజీ పథకం కింద ఖానాపూర్‌లో రూ.1.40 లక్షలతో చేపట్టిన పనులను సర్పంచ్ రాథోడ్ వాణి భీంరావు సోమవారం ప్రారంభించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవీందర్, టీఏ రాకేశ్, ఎఫ్‌ఏ ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు నీటి వసతి కల్పించేందుకు ఫాం ఫాండ్లు ఉపయోగపడనున్నాయి.
Comments
Loading comments...

