వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమి వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు. గూడూరు పట్టణంలోని కేశవ నిలయం నందు విశ్వహిందూ పరిషత్ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి చిప్పల వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నా మన్నారు.
Comments
Loading comments...

