వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు మండలం ములుకుదురు, నిడుబ్రోలు రైలుపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన అక్కడి ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

