Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాలో నేటి నుంచి ‘పుర’ నామినేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 4:05 PM కృష్ణా జిల్లాGeneral
కృష్ణాలో నేటి నుంచి ‘పుర’ నామినేషన్లు - Udayam
కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్, పెడన మున్సిపాలిటీ, ఉయ్యూరు నగర పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మచిలీపట్నంలో 14, పెడనలో 7, ఉయ్యూరులో 10 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Comments

G
Loading comments...