Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా నదిలో గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 9:22 AM కృష్ణా జిల్లాGeneral
కృష్ణా నదిలో గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యం - Udayam
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక సమీపంలో నదిలో గల్లంతైన మునిపల్లి బాలస్వామి (70) మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పశువులు మేపడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...