Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

Follow Udayam on Google
Mohammad Ali abbas Sep 11, 2026 9:41 PM కోనసీమవినోదం
కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం - Udayam
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య (నాని) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11న మధ్యాహ్నం 3 గంటలకు చిట్టిపాలెం రోడ్డులోని సత్య కన్వెన్షన్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది.

Comments

G
Loading comments...