Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్రెగుట్టలో ఐఈడీ కలకలం

Follow Udayam on Google
madhu Sep 03, 2026 10:59 AM ములుగుGeneral
కర్రెగుట్టలో ఐఈడీ కలకలం - Udayam
వెదురు బొంగుల సేకరణకు అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆదివాసీ మడకం నాగేశ్వరరావు ఐఈడీ పేలుడులో మృతి చెందాడు. వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకోవడంతో గిరిజనుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అడవిలో ఇంకా మందుపాతరలు ఉన్నాయేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...