Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్రెగుట్టల్లో డీజీపీ సీవీ ఆనంద్‌ పర్యటన

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 10, 2026 11:10 AM ములుగు General
కర్రెగుట్టల్లో డీజీపీ సీవీ ఆనంద్‌ పర్యటన - Udayam
ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలోని కర్రెగుట్టల్లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ పర్యటించారు. అక్కడికి చేరుకున్న డీజీపీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...