వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని KRR హాస్పిటల్‌పై ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

