Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరప ZPTC రేసులో శ్రీలక్ష్మి పేరు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:21 AM కాకినాడGeneral
కరప ZPTC రేసులో శ్రీలక్ష్మి పేరు - Udayam
కరప మాజీ ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి మూడు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. కరప ZPTC స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆమెకు అవకాశం దక్కవచ్చనే ప్రచారం మొదలైంది. శ్రీలక్ష్మి శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన బీసీ మహిళ. జనసేనలో సీనియర్లు ఉన్నప్పటికీ, ఆమె అభ్యర్థిత్వంపై చర్చ సాగుతోంది. పార్టీ మారడం కలిసొచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...