వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఐ పెద్దహుల్తి శాఖ ఆధ్వర్యంలో చిన్నహుల్తీ, జూటూరు సచివాలయాల్లో మెమోరాండం ఇచ్చారు. కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.
చేతివృత్తుదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎం కారన్న, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వై వెంకట్రామిరెడ్డి, సిపిఐ సభ్యులు ఉసేని, సిద్దు, ఉచ్చన్న, రాజప్ప పాల్గొన్నారు.
Comments
Loading comments...

