Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ఖర్చు.. కేటీఆర్‌ కౌంటర్

Follow Udayam on Google
G,SATHISH Sep 19, 2026 6:26 PM హైదరాబాద్General
కర్ణాటకలో ఉన్న డ్యామ్‌ ఎత్తును 5 మీటర్లు పెంచేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తోందని BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 15 రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల సొరంగాలు, వేల కిలోమీటర్ల నీటి ప్రవాహ వ్యవస్థల నిర్మాణానికి రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్‌ విమర్శలు చేసిందన్నారు

Comments

G
Loading comments...