వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయి బొగ్గు సరఫరాపై చర్చించారు. ఎల్నినో నేపథ్యంలో రోజుకు 4 రేకుల బొగ్గు సరఫరాకు ఆదేశించారు.
ఒడిశా నైనీ గని నుంచి 10 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు సిద్ధమని తెలిపారు. కర్ణాటక బొగ్గు బ్లాకుల మైనింగ్ లో సింగరేణి భాగస్వామ్య ప్రతిపాదనకు స్పందన లభించింది.తర్వాత రాయచూరులోని సింగరేణి బంగారు బ్లాక్ ను పరిశీలించారు.
Comments
Loading comments...

