Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరంజిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 23, 2026 12:22 AM ఆదిలాబాద్General
కరంజిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ - Udayam
జైనథ్‌ మండలంలోని కరంజి గ్రామంలో శనివారం స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ చేపట్టారు. సర్పంచ్‌ శైలజ పుచ్చన్న లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్‌ కార్డులతో రేషన్‌ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఏనుగు సూర్యారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...