Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెంలో ప్రమాదం.. డ్రైవర్లకు గాయాలు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 12, 2026 6:57 PM బాపట్లGeneral
కర్లపాలెంలో ప్రమాదం.. డ్రైవర్లకు గాయాలు - Udayam
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం రెండు లారీలు ఢీకొన్నాయి. వేగంగా వెళ్తున్న లారీలు పరస్పరం ఢీకొనడంతో వాటి ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు, డ్రైవర్లకు గాయాలయ్యాయి. మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...