Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరకగూడెంలో మండల స్థాయి క్రీడా పోటీలు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 3:09 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కరకగూడెంలో మండల స్థాయి క్రీడా పోటీలు - Udayam
కరకగూడెం మండలంలోని ఏహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి MEO మంజుల, ప్రధానోపాధ్యాయుడు తాటి రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సర్పంచులు సందీప్, సుగుణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...