Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరివేపాకు ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 1:39 PM పల్నాడుGeneral
కరివేపాకు ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన - Udayam
నరసరావుపేట మండలం కొండకావూరులో FPO ఆధ్వర్యంలో రూ.2.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న కరివేపాకు ప్రాసెసింగ్ యూనిట్‌కు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు శంకుస్థాపన చేశారు. FPOల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...