Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరివేన గ్రామంలో యువకుడు చంద్ర శేఖర్ రెడ్డి మృతి

Follow Udayam on Google
anji kummari Aug 16, 2026 8:57 PM మహబూబ్‌నగర్General
కరివేన గ్రామంలో యువకుడు చంద్ర శేఖర్ రెడ్డి మృతి - Udayam
బూత్పూర్ మండలంలోని కరివేన గ్రామ మాజీ ఎంపిటిసి యాది రెడ్డి కుమారుడు చంద్ర శేఖర్ రెడ్డి (30) తీవ్ర అనారోగ్యం తో ఆదివారం మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మండల బిఆర్ఎస్ నేతలు ఉమ్మడి జిల్లా మత్య సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మనేమోని సత్యనారాయణ, బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ లు నివాళులు అర్పించారు.

Comments

G
Loading comments...