వార్తలకు తిరిగి వెళ్లండి

కడ్తాల్ మండలం మఖ్త మాదారంలోని ఓ హైస్కూల్‌లో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం కోలాహలంగా సాగింది.
Comments
Loading comments...

