Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణమ్మ జలకళ: జోరుగా వరద నీటి విడుదల

Follow Udayam on Google
రేఖ దేవి Jul 22, 2026 2:03 PM జాతీయంGeneral
కృష్ణమ్మ జలకళ: జోరుగా వరద నీటి విడుదల - Udayam
కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది శ్రీశైలానికి త్వరలోనే భారీగా వరద నీరు పోటెత్తనుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నిండింది. అక్కడి నుంచి నారాయణపూర్ మీదుగా జూరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన జోరుగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నెలాఖరు లేదా ఆగస్టు తొలివారంలో శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...