Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జలాలపై కేఆర్ఎంబీ సూచనలు

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 9:06 PM హైదరాబాద్General
కృష్ణా జలాలపై కేఆర్ఎంబీ సూచనలు - Udayam
ఉమ్మడి జలాశయాల్లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున విద్యుత్ ఉత్పత్తి కోసం దిగువకు నీటిని విడుదల చేయవద్దని కృష్ణా బోర్డు తెలుగు రాష్ట్రాలను కోరింది. కష్టకాలంలో తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యమివ్వాలని విభజన చట్టం స్పష్టం చేస్తోందని, పొదుపుగా జలాలను వినియోగించాలని సూచించింది.

Comments

G
Loading comments...