Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా పుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం: సీఎం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 3:38 PM మార్కాపురంGeneral
కృష్ణా పుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం: సీఎం - Udayam
వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ అతి వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. మార్కాపురం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. సీఎం ప్రకటనతో స్థానిక ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...