Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 5:09 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - Udayam
మచిలీపట్నంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శ్రీకృష్ణ కమిటీ ఛైర్మన్‌ గడ్డం రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. జనసేన ఇన్‌ఛార్జ్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ బండి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి మార్గదర్శకమని రామకృష్ణ తెలిపారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...