Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిశాంక్‌ను కలిసిన తలసాని సాయికిరణ్ యాదవ్

Follow Udayam on Google
Harika Oct 06, 2026 2:52 PM హైదరాబాద్General
సికింద్రాబాద్ కోర్టులో మన్నె క్రిశాంక్‌ను తలసాని సాయికిరణ్ యాదవ్ కలిశారు. ప్రెస్‌మీట్ పెట్టి నిజాలు బయటపెడితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. మెడికవర్ ఆసుపత్రితో సంబంధం లేదని రేవంత్‌రెడ్డి ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఎన్ని కేసులు, అరెస్టులు చేసినా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని సాయికిరణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...