Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిప్టో పెట్టుబడుల వివాదంలో కిడ్నాప్‌.. ఏడుగురు అరెస్ట్

Follow Udayam on Google
Devender Bale Sep 17, 2026 12:38 AM జగిత్యాలGeneral
క్రిప్టో పెట్టుబడుల వివాదంలో కిడ్నాప్‌.. ఏడుగురు అరెస్ట్ - Udayam
క్రిప్టో పెట్టుబడులు, డబ్బుల లావాదేవీల వివాదంలో చలిగల్ కు చెందిన మానాల మారుతిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో ఏడుగురు నిందితులను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. అనిల్‌రావు, జగదీశ్వర్, శ్రీకృష్ణ, నిఖిల్, దీక్షిత్, రెహమాన్, సాయిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 3 కార్లు,10 ఫోన్లను స్వాధీన పరుచుకున్నారు. డబ్బులు చెల్లించాలని, ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించినట్లు ఫిర్యాదు చేశారన్నారు.

Comments

G
Loading comments...