వార్తలకు తిరిగి వెళ్లండి

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.
జిల్లా నలుమూలల నుంచి వివిధ సంఘాల ప్రతినిధులు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి సిబ్బంది పెద్దఎత్తున హాజరయ్యారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని, ఉద్యోగుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని నినదించారు.
Comments
Loading comments...

