Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి అడ్లూరి తెలిపారు

Follow Udayam on Google
sudheer Aug 15, 2026 12:35 PM కరీంనగర్General
కరీంనగర్‌లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి అడ్లూరి తెలిపారు - Udayam
ప్రజా పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన, జిల్లా ప్రగతి నివేదికను సమర్పించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతుభరోసా ద్వారా వేల కోట్ల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...