వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధునిక సాంకేతికతతో పారదర్శకంగా సరుకులు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కలెక్టర్ తో కలిసి ఆయన లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు..
Comments
Loading comments...

