వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో వికాస తరంగణి ఆధ్వర్యంలో వావిలాలపల్లి కోదండరామాలయంలో ‘శ్రీరామ హృదయ కలశ యాత్ర’ వేడుకగా సాగింది.
స్వామివారికి పూజల అనంతరం భజనలు, కోలాటాల నడుమ పల్లకీసేవ నిర్వహించారు. చినజీయర్ స్వామి 70వ తిరునక్షత్రం సందర్భంగా ముచ్చింతల్‌లో జరిగే సహస్ర ఘటాభిషేకం కోసం భక్తుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నట్లు ఆలయ చైర్మన్ అశోక్ రావు వెల్లడించారు.
Comments
Loading comments...

