వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ముందస్తు చర్యగా పలువురు బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు.
మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, బీఆర్‌ఎస్ నేతలు కాటం సురేష్, గందె మహేష్, దూలం సంపత్, ఆరే రవి గౌడ్, మణిదీప్, ప్రణయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా వారందరినీ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Loading comments...

