వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రాంనగర్‌లోని కూరగాయల వ్యాపారులకు అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు, వాసుదేవా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా పెద్ద గొడుగులు అందజేశారు.
ఎండ, వర్షాల నుంచి రక్షణ కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు దాతలు డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే కట్టరాంపూర్, భగత్‌నగర్ వ్యాపారులకూ పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో కొంజర్ల మహేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

