Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఎంఐఎం సమావేశంలో రసాభాస.. బాహాబాహీకి దిగిన నేతలు

Follow Udayam on Google
Sudheer Oct 05, 2026 2:16 PM కరీంనగర్General
కరీంనగర్‌లో ఎంఐఎం జిల్లా సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. నగర అధ్యక్ష కమిటీ ప్రకటన ఏకపక్షంగా ఉందంటూ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓటింగ్ నిర్వహించాలంటూ ఒక వర్గం పట్టుబట్టడంతో పోటాపోటీ నినాదాలతో సమావేశ స్థలం దద్దరిల్లింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదిరి బాహాబాహీకి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

Comments

G
Loading comments...